అయినా మొదలుపెట్టొచ్చు
ఈ Create–Launch–Sell System తో 14 రోజుల్లో మీ మొదటి Digital Product తయారు చేసి అమ్మండి
మీకు Knowledge ఉంది.
కానీ దాన్ని అమ్మే System లేదు.
Online earning మొదలుపెట్టాలని ఉంది. Videos చూశారు, courses కొన్నారు. అయినా ఇప్పటివరకు ఒక్క product కూడా live కాలేదు. ఎక్కడ ఆగిపోతున్నారో చూడండి:
👇మీకు apply అయ్యేవాటిని "ఇది నేనే" tap చేయండి"Job ఉంది, ఇల్లు ఉంది — రోజంతా అయిపోతుంది. Time ఎక్కడ నుంచి తేవాలి?"
సాయంత్రం 6:00 PM class — రోజుకి 90 నిమిషాలు మాత్రమే. Miss అయితే అదే రోజు recording group లో.
"చూసిన ప్రతి course 'laptop mandatory' అంటుంది. Mobile తో ఏమీ కాదా?"
Mobile తోనే మొదలుపెట్టండి. E-book, templates, ads — అన్నీ phone లో చేసి చూపిస్తాను.
Day 12 (website) కి మాత్రమే laptop ఉంటే సులభం — లేకపోతే recording చూసి తర్వాత చేయొచ్చు."YouTube, English courses — theory వచ్చింది. కానీ మొదటి అడుగు ఎక్కడ వేయాలో తెలియదు."
పూర్తిగా Telugu లో, step by step. Day 3–4 research — Day 4 కే మీ topic final.
"Courses కొన్నాను. 'ఇక మీరే చేసుకోండి' తో ఆగిపోయింది. ఒక్క రూపాయి కూడా రాలేదు."
ఇది build-along — చూడటం కాదు, చేయడం. Day 7 కే మొదటి ad live, తర్వాత 30 రోజులు అమ్మేలా guidance.
ఇది మీ discipline problem కాదు.
ఇది SYSTEM problem.
మీకు వచ్చినవన్నీ full-time creators కోసం తయారైన methods. ఎవరూ మీతో కూర్చుని, Telugu లో, live గా చేయించలేదు. Research నుంచి మొదటి sale వరకు — ఆ దారి ఎవరూ చూపించలేదు.
ఇదే ఆ Create–Launch–Sell System
పాత పద్ధతి అడిగేది: ముందు expert అవ్వు, writer అవ్వు, designer అవ్వు, tech నేర్చుకో — ఆ తర్వాతే ఒక్క రూపాయి. CLS పద్ధతి దాన్ని తిప్పేస్తుంది: నేను live గా చేస్తాను — మీరు అదే class లో చేస్తారు.
మీరు Expert అవ్వాల్సిన అవసరం లేదు.
నాతో పాటు చేయడం — అంతే చాలు.
Seminar కాదు. Build-along.
ప్రతి class అయ్యేసరికి మీ చేతిలో ఏదో ఒకటి live గా ఉంటుంది. వినడం కాదు — నాతో పాటు చేయడం.
- Business model — డబ్బు ఎక్కడి నుంచి, ఎలా వస్తుంది
- 5 product types — e-book, templates, tool, mini, full course
- SuperProfile, Instamojo, Razorpay — fees, payout cycle
- Account + payout setup (bank, PAN) live
- Gumroad, Payhip, Etsy — India కి payout ఎలా
- ₹199 vs ₹499 vs ₹1,499 — pricing psychology
- అదే product ని $19 కి — global positioning
- "E-book" కాదు — result అమ్మడం
- Google Trends, Amazon, YouTube, Reddit — live
- Competitor products — top sellers, price, reviews
- "Demand ఉంది" అని చెప్పే 3 signals
- AI research prompts — pain points, content gaps
- Comments నుంచి audience వాడే మాటలు
- Scoring framework — demand, competition, price
- ప్రతి student topic — నేనే review చేస్తాను
- అమ్ముడయ్యే structure — outcome-based
- AI తో outline + మీ experience తో edit
- Pure AI content ఎందుకు పని చేయదు
- Telugu vs English — మీ audience కి ఏది
- Canva లో cover + inside pages
- Listing + auto-delivery setup
- Sales page copywriting + offer stack
- Ads Manager + pixel / dataset setup
- Purchase event setup + testing
- Creative + ad copy — live గా తయారీ
- Campaign launch + budget reality
మీ product live · sales page ready · మొదటి ad run అవుతోంది
- Notion, Canva, Sheets — ఏవి అమ్ముడవుతాయి
- Live build + Canva mockups
- Bundle pricing + e-book buyers కి upsell
- Calculators, trackers, generators
- Prompt నుంచి working tool — live demo
- Free tool = lead magnet, paid tool = product
ℹ️ Coding నేర్పడం కాదు — AI తో build. Programming background అవసరం లేదు.
- 30–60 నిమిషాలు, 5–7 చిన్న lessons
- Mobile తో recording — screen + voice
- Upload + pricing
- Modules + lesson planning
- Audio, lighting, screen settings
- Editing live — cuts, intro, export
- ₹2,000+ కి అమ్మడానికి ఏం కావాలి
- Domain + hosting — ఎంత ఖర్చు, ఎక్కడ
- WordPress + landing page build
- Razorpay + auto delivery connect
ℹ️ ఈ రోజు laptop ఉంటే సులభం — లేకపోతే recording చూసి తర్వాత చేయొచ్చు.
- Lowest cost / cost cap / bid cap — ఎప్పుడు ఏది
- Cold → warm → hot funnel
- CPM, CTR, ROAS — ఏ number ఏం చెప్తుంది
- Results review — scale చేయాలా, ఆపాలా
- 14 రోజుల్లో చూసిన common mistakes
- Certificate + Meta Ads deep-dive handover
- 30 రోజుల programme kickoff
5 products · సొంత website · retargeting · certificate
14 రోజుల్లో products తయారవుతాయి. కానీ అమ్మడం అసలు పని — అందుకే 4 వారాల guided implementation. ప్రతి సోమవారం group లో ఆ వారం task.
నిజం చెప్పాలంటే: ఈ 30 రోజుల్లో live classes ఉండవు — task + guidance. Sales వస్తాయని guarantee ఇవ్వలేను. Practice మీది — direction నాది.
కొనే ముందు — నా Class చూడండి
Teaching ఎలా ఉంటుందో, Telugu లో ఎంత simple గా చెప్తానో — 29 నిమిషాల్లో మీరే నిర్ణయించుకోండి. నచ్చితేనే join అవ్వండి.
FREE CLASS
▶ పూర్తి Free Class — ఇప్పుడే చూడండి
29:15
ఆదివారం class ఉదయం 10:30 – 12:30 · 2 గంటలు — Day 7 live ad, Day 14 results
Class నచ్చిందా? ఇలాంటివి 14 Live Classes ఉన్నాయి.
14 Days Live Course లో Join అవ్వండి · ₹1,500 →ఎందుకు Digital Products?
Freelancing, Reselling, Dropshipping, Job — అన్నిటితో 9 points లో పోల్చి మీరే చూడండి.
Digital Products = తక్కువ పెట్టుబడి + ఎక్కువ Margin + ఎవరి మీదా ఆధారపడకుండా
మిగతా methods చెడ్డవి అని కాదు. కానీ తక్కువ time లో, ఎవరి approval కోసం ఎదురుచూడకుండా మొదలుపెట్టాలంటే — Digital Products అన్నిటి మధ్య సరైన balance. ఈ course లో 14 రోజుల్లో 5 products తయారు చేస్తారు.14 రోజుల్లో 5 Products — మీ చేతులతో
ఒకసారి తయారు చేసి — పదేపదే అమ్మగలిగేవి. Stock లేదు, shipping లేదు, పెట్టుబడి దాదాపు ₹0.
మీకు తెలిసిన skill ని step-by-step guide గా — మొదటి product ఇదే.
రెడీమేడ్ — కొనగానే వాడుకునేవి. Bundle గా అమ్మితే ఇంకా value.
Calculator, tracker, generator — AI తో build, coding అవసరం లేదు.
ఒకే problem — 5–7 చిన్న lessons. Mobile తో record చేయొచ్చు.
Modules, bonuses, support తో — మీ ladder లో అత్యధిక price product.
ఒక customer — ఎన్నో sales
₹199 e-book కొన్నవాళ్ళకి నచ్చితే — templates, తర్వాత course కూడా కొంటారు. కొత్త customer కోసం మళ్ళీ ad ఖర్చు లేదు. 30 రోజుల guidance లో ఈ order లోనే అమ్మడం నేర్పిస్తాను.
ఇవి market లో సాధారణంగా కనిపించే prices మాత్రమే — income guarantee కాదు. Results మీ effort, topic, consistency బట్టి మారతాయి.
ఈ Course మీ కోసమేనా?
Technical background అవసరం లేదు. Design experience అవసరం లేదు. Zero నుంచి — ఎవరైనా నేర్చుకోవచ్చు.
- College అయ్యాక సాయంత్రం 6 PM class — చదువుకి అడ్డు రాదు
- Pocket money కోసం ఎవరినీ అడగక్కర్లేదు
- మీ notes, study tips — మొదటి product అవుతాయి
- రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకునే వాళ్ళకి
- రోజుకి 1–1½ గంట కూడా time ఇవ్వలేని వాళ్ళకి
- 14 రోజులూ కొనసాగలేను అనుకునే వాళ్ళకి — ఇది 2 వారాల commitment
- Practice చేయకుండా results కావాలనుకునే వాళ్ళకి
- "Course కొంటే చాలు, మిగతాది automatic" అనుకునే వాళ్ళకి
ఇది చెప్పడం కష్టమే — కానీ నిజం. మీకు ఈ course సరిపోకపోతే, ₹1,500 వృథా అవ్వడం కంటే ఇప్పుడే తెలియడం మంచిది.
మీరు Ready నా?
మీకు నిజమైనవి tap చేయండి
నేర్పేది నేనే — 14 రోజులూ Live
LIVE
8+ సంవత్సరాలుగా Digital Marketing & Online Business లో పని చేస్తున్నాను. 100+ websites build చేశాను — design నుంచి SEO, Ads, Automation దాకా ప్రతిదీ నా చేతులతోనే.
ఈ course లో చెప్పే Digital Products methods అన్నీ — నా సొంత business లో రోజూ వాడుతున్నవే. Theory కాదు, practical & tested.
Hype లేకుండా, ఒక్కో concept simple Telugu లో — మీరు వెంటనే చేయగలిగేలా నేర్పడం. అదే నా approach.
— Anil Kumar Pandiriఈ details ని MCA website లో లేదా Udyam portal లో మీరే verify చేసుకోవచ్చు.
ఈ course కి ఇంకా student testimonials లేవు — ఎందుకంటే ఇదే మొదటి batch. అందుకే మొదటి 30 students కి ₹4,000 బదులు ₹1,500. మీ results — అవే next batch కి proof.
₹1,500 లో ఏమేమి వస్తుంది?
నిజమైన numbers మాత్రమే — ఊహించినవి కాదు.
Day 7, 13 లో ad launch, pixel, retargeting నేర్చుకుంటారు. కానీ అసలు ఆట తర్వాతే — creative testing, cost తగ్గించడం, winning ad పెంచడం. అందుకే ఈ advanced course పూర్తిగా free.
- • మీ ముందే campaign launch
- • Pixel + tracking
- • Funnel basics
- • ఏ creative గెలుస్తుంది
- • Cost optimisation
- • Budget scaling, ad reject fix
📩 Access: Day 14 చివరి class తర్వాత WhatsApp group లో link. అప్పటికే మీరు ads run చేసి ఉంటారు — కాబట్టి చాలా వేగంగా అర్థమవుతుంది.
అదనపు ఖర్చు ఉందా? — Tools దాదాపు అన్నీ Free
మొదటి product తయారు చేసి అమ్మడానికి free tools చాలు. Meta ad budget, సొంత website domain — ఇవి తర్వాత, మీ choice.
₹4,000 = తర్వాత batch నుంచి course price. ₹900 = Meta Ads course ని నేను విడిగా అమ్మే price. రెండూ నిజమైన numbers.
మీ Doubts — Clear చేద్దాం
14 రోజుల live course అంటే ఉండే భయాలు ఇవే. అన్నిటికీ answer ఉంది.
సోమవారం నుంచి శనివారం — సాయంత్రం 6:00 – 7:30 (90 నిమిషాలు). ఆదివారం — ఉదయం 10:30 – 12:30 (2 గంటలు). 14 రోజులు వరుసగా, మొత్తం 14 classes. ప్రతి class చివర 5–10 నిమిషాలు doubts.
మొదలుపెట్టడానికి అవసరం లేదు. Research, e-book, templates, listing, sales page, Meta ads — mobile లోనే చేయొచ్చు. Day 9 (AI tool), Day 11 (course editing), Day 12 (సొంత website) — ఈ 3 రోజులకి laptop ఉంటే చాలా సులభం. లేకపోతే recording చూసి తర్వాత చేసుకోవచ్చు.
అవును. Course zero నుంచి మొదలవుతుంది. Technical background, design experience, coding — ఏదీ అవసరం లేదు. ప్రతి tool ని live class లో screen share తో నేర్పుతాను.
Payment అయిన వెంటనే WhatsApp group link వస్తుంది. ప్రతి రోజూ class link ఆ group లోనే. Mobile లో ఒక్క click తో join — వేరే software install చేయక్కర్లేదు.
ఇబ్బంది లేదు. ప్రతి class recording అదే రోజు group లో వస్తుంది — ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా చూడొచ్చు. ఆ topic doubt ఉంటే WhatsApp లో అడగొచ్చు.
Recordings ఉన్నాయి కాబట్టి వెనకపడరు. కానీ నిజం — live లో ఉంటేనే results వస్తాయి, ఎందుకంటే class లోనే మీరు చేస్తారు. రోజుకి 1–1½ గంట ఇవ్వలేను అనుకుంటే ఈ batch వద్దు — తర్వాత batch లో చేరండి.
అవును. Explanation మొత్తం simple Telugu లో. Technical terms మాత్రం English లో — tools లో అవే కనిపిస్తాయి కాబట్టి.
Course ఆగిపోదు — 30 రోజులు guided implementation. Week 1 e-book push, Week 2 templates & tool, Week 3 course launch, Week 4 winning ad scale. ప్రతి సోమవారం task, రోజూ 1–5 PM doubt support. ఈ 30 రోజుల్లో live classes ఉండవు — task + guidance.
ఉంటుంది. 30 రోజులు daily doubt support — మధ్యాహ్నం 1:00 – 5:00 WhatsApp లో. తర్వాత కూడా group కొనసాగుతుంది. Group లో నేనే personally reply చేస్తాను — support team కాదు.
Day 14 చివరి class తర్వాత WhatsApp group లో 14 recorded classes link. Live లో (Day 7, 13) ads launch నేర్చుకుంటారు — recordings లో creative testing, cost optimisation, scaling లోతుగా. పూర్తిగా free — ₹1,500 లోనే.
అవును. 14 రోజులు పూర్తి చేశాక Course Completion Certificate — unique ID తో, website లో verify చేసుకోవచ్చు. నిజాయితీగా — certificate కంటే మీరు తయారు చేసిన products, live payment link, sales page — అవే అసలైన proof.
Razorpay ద్వారా — UPI, Debit Card, Credit Card, Netbanking. RBI-authorised gateway. మీ card details మా దగ్గర store అవ్వవు. Payment అయిన వెంటనే WhatsApp group link.
నిజం చెప్పాలంటే — ఎలాంటి income guarantee ఇవ్వలేను. ఈ course methods, tools, system నేర్పుతుంది. Results మీ effort, consistency, topic, market బట్టి పూర్తిగా మారతాయి. Practice చేయకపోతే ఫలితం రాదు.
ఈ course లో లేదు. ఇక్కడ — మీ సొంత products, మీ price, Meta ads తో అమ్మడం. KDP పూర్తిగా వేరే model (royalty, exclusivity, 60+ రోజుల payout). దానికి విడిగా course తయారు చేస్తున్నాను — ఈ batch students కి special price.
Course content digital + live కాబట్టి — batch మొదలయ్యాక refund ఇవ్వలేను. ఇది తర్వాత కాకుండా ముందే చెప్పడం better అనిపించింది. అందుకే decide చేసే ముందు:
అన్నీ clear అయ్యాకే join అవ్వండి.
ఒక్క Decision — మీ మొదటి Digital Product
రోజుకి 1–1½ గంట. 14 రోజులు. Course అయ్యే నాటికి మీ దగ్గర అమ్మడానికి సిద్ధంగా ఉన్న products — ఆలోచనలు కాదు, actual products.
అదే ఆలోచన. అదే scrolling.
"Next month మొదలుపెడతా" — మళ్ళీ ఒక నెల. Knowledge మీ దగ్గరే ఉంటుంది, product మాత్రం ఉండదు.
14 రోజుల తర్వాత మీ దగ్గర:
- ✓పూర్తి E-book — live, payment link తో
- ✓Templates Bundle
- ✓AI తో ఒక Software Tool
- ✓Mini Course + Full Course start
- ✓సొంత Website + Landing Page
- ✓Live Ad Campaign + Retargeting
నిజం చెప్పాలంటే: ఇది get-rich-quick scheme కాదు. ఇది ఒక real skill నేర్చుకునే course. రోజుకి 1–1½ గంట ఇచ్చి, 14 రోజులూ practice చేస్తే నేర్చుకుంటారు — చేయకపోతే లేదు. ఎలాంటి income guarantee ఇవ్వబడదు.
P.S. — ఇంకా ఆలోచిస్తున్నారా? ముందు 30 నిమిషాల free class చూడండి. Teaching నచ్చితేనే join అవ్వండి.